తెలుగు వార్తలు » Pharmacist Nagalakshmi
కార్మికుల ఆరోగ్యబీమా సంస్ధ ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ స్పీడు పెంచింది. ఈఎస్ఐ డైరక్టర్ దేవికారాణి అరెస్టు తర్వాత ఈ స్కామ్ లో ఉన్న పాత్రదారులు ఒక్కక్కరిపై ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై భారీ దోపిడీకి పాల్పడినట్టుగా ఏసీబీ గుర్తించింది. గడిచిన నాలుగేశ్ళలో ఏడాది 250 కోట్ల రూపాయలు చొప్పున వేయికోట్ల రూ�