తెలుగు వార్తలు » pharmacies
కోవిడ్–19 వైరస్ వ్యాధి కట్టడికి ఫార్మసీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని మెడిలక్ షాపుల యజమానులకు ఏపీ సర్కార్ ఆదేశించింది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొంది. రాష్ట్రంలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజురోజు విస్తరిస్తూ ప్రతాపం చూపుతున్న వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఏపీ ప్రభుత్�