తెలుగు వార్తలు » Pharmaceutical giant Pfizer
అమెరికన్ కంపెనీలు ఫైజర్, మోడెర్నాలు దాదాపు 95శాతం ఫలితాలతో వ్యాక్సిన్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తైతే.. త్వరలోనే..
కరోనా వ్యాక్సిన్‌పై ఫార్మా దిగ్గజం ఫైజర్ కీలక ప్రకటన చేసింది. తాము తయారు చేసిన వ్యాక్సిన్ 95 శాతం సేఫ్ అని ఫైజర్ ప్రకటించింది. తుది దశ క్లినికల్ ట్రయల్స్ వివరాలను ఫైజర్ సంస్థ ఈయూకి అందించింది.