తెలుగు వార్తలు » Phantom Shooting Started After Lockdown
కన్నడ స్టార్ హీరో సుదీప్ కిచ్చ మళ్లీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చారు. లాక్‌డౌన్ వలన నిలిచిపోయిన 'ఫాంటమ్' సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం పునఃప్రారంభమైంది.