తెలుగు వార్తలు » phantom films
బాలీవుడ్ సెలబ్రిటీలు తాప్సి పొన్ను, అనురాగ్ కశ్యప్ ఇళ్ళు, కార్యాలయాలపై తాము నిర్వహించిన సోదాలు, దాడుల్లో వీరు పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఆధారాలు లభించాయని ఐటీ శాఖ అధికారులు తెలిపారు.