తెలుగు వార్తలు » PHANI cyclone
అతి తీవ్ర తుఫానుగా మారిన ఫొని తీరం వైపు విరుచుకు పడేందుకు సిద్ధమవతోంది. ఇవాళ సాయంత్రం కానీ.. అర్థరాత్రి కానీ తీరం దాటి బీభత్సం సృష్టించేందుకు దూసుకొస్తోంది. గంటలకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముంది. ఒడిశాలోని గోపాల్ పూర్ – చాంద్‌బలి మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. 500 కిలోమీటర్ల విస్తీర్ణంతో పూరీకి 361 కిలోమీటర్లు,
హైదరాబాద్:బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి ఫణిగా పేరు పెట్టారు. శ్రీహరికోటకు ఆగ్నేయ దిశలో 1423 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1460 కిలోమీటర్ల తూర్పు దిశగా తుపాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. తీరంవైపు 45 కిలో మీటర్ల వేగంతో కదులుతున్నట్లు వెల్లడించారు. మరో 24 గంటల్లో పెనుత�
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరో 36 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్‌కు ఫణిగా నామకరణం చేశారు. ఫణి తుఫాన్ ఈ నెల 30న కన్యాకుమారి దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తుఫాన్ ప్రభావంతో 40 నుంచ�