తెలుగు వార్తలు » PG Medical Fees
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య ఫీజులను భారీగా తగ్గిస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. డబ్బున్న వారికే పీజీ వైద్య విద్య సొంతం కాకూడదనే ఉద్దేశ్యంతో పేద విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటాలన్న�
పీజీ వైద్య విద్యకు నూతన ఫీజల విధానాన్ని తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీంతో కాలేజీల వారీగా ఫీజులు నిర్ణయించనుంది. 2017-18 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ కాలేజీల్లో ఒకే తరహా ఫీజుల విధానాన్ని..