తెలుగు వార్తలు » PG And Btech Exams In Andhra Pradesh
ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విధంగానే డిగ్రీ, పీజీ, బీటెక్ తుది సంవత్సరం పరీక్షలను రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేశారు. ”కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ �