తెలుగు వార్తలు » PG
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) సోషల్ వర్క్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సహా 50 పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు డిసెంబర్ 10న నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీగెట్ పరీక్షలు డిసెంబరు 2 నుంచి మొదలుకానున్నాయి. ఈ ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్)కు 85,262 మంది పోటీపడనున్నారు.
వివిధ కోర్సుల ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా, తాజాగా యూజీసీ మాత్రం సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించాలని సూచించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఇప్పుడు గందరగోళం నెలకొంది.