తెలుగు వార్తలు » PFRDA
అటల్ పెన్షన్ యోజన (ఎపివై) కింద నెలవారీ పెన్షన్ పరిమితిని పెంచాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పిఎఫ్‌ఆర్‌డిఎ సూచించింది. పెన్షన్ పథకంలో చేరడానికి వయోపరిమితిని 40 నుండి 60 సంవత్సరాలకు పెంచాలని చూస్తోంది. అటల్ పెన్షన్ యోజన అనేది ప్రభుత్వ పెన్షన్ పథకం. ఇది అసంఘటిత రంగ ఉద్యోగులకు స్వయం ఉపాధి పథకం. ఈ పథకంలో చేరటానికి 18 నుండి 40 సంవ�