తెలుగు వార్తలు » PF interest rate
న్యూఢిల్లీ: సమాన్యులకు శుభవార్త. ఉద్యోగులకు ఇది సంతోషకరమైన విషయం. PFపై వచ్చే వడ్డీ 8.65 శాతం ఉండనుంది. దీని వల్ల 6 కోట్ల మందికి నేరుగా లబ్ధి చేకూరనుంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ వడ్డీ శాతం 8.55 ఉండేది. ఫిబ్రవరి 21న ప్రత్యేకంగా సమావేశమైన ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ మేరకు వెల్లడించింది. 2017-18లో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు