తెలుగు వార్తలు » PF Alert: Your EPF balance may lose Diwali 2019 bonanza if you don’t do this
2018-19 ఏడాదికి గానూ ఉద్యోగుల భవిష్యనిధిపై (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. లోగడ ఉన్న 8.55 శాతాన్ని 8.65 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ప్రయోజననం పొందాలంటే కచ్చితంగా ఒక పని మాత్రం చేయాలి. ఈపీఎఫ్‌వో యూఏన్ యాక్టివేషన్ చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే పెరిగిన వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. అంటే కంపెనీ నుంచి య�