తెలుగు వార్తలు » Pewdiepie Vs Tseries Live
యుట్యూబ్ లో తొలిసారిగా భారత యుట్యూబ్ ఛానల్ అగ్రస్థానం దక్కింది. యుట్యూబ్ వేదికగా స్వీడన్ కు చెందిన వ్యూడైపైతో జరుగుతున్న యుద్ధంలో తొలిసారిగా భారత్ కు చెందిన టీ-సిరీస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దీనితో యుట్యూబ్ లో ఎక్కువమంది సబ్ స్క్రైబర్స్ ఉన్న ఛానల్ గా అవతరించింది. కాగా ప్రస్తుతం టీ-సిరీస్ కు 90.49 మిలియన్ల మంది ఉం