తెలుగు వార్తలు » Pets' unending wait for their masters
కేరళలో వరదలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వరదల్లో కొట్టుకుపోయి ఎంతో మంది చనిపోయారు. కొండ చరియలు విరిగిపడి మరికొందరు ప్రాణాలు పొగొట్టుకున్నారు.