తెలుగు వార్తలు » Petroleum
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. కేవలం ఒక్క రోజు పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోతే ప్రపంచమంతా స్తంభించిపోతుంది. రోజుకు కొన్ని కోట్ల మంది వీటిని ఉపయోగిస్తూంటారు. ఇప్పుడు కనీసం వెహికల్స్ లేని ఇళ్లే ఉండటం లేదు. పెట్రోల్ లేదా డీజిల్ లీటర్‌పై ధర ఒక్క రూపాయి పెరిగినా అమ్మో అని నోళ్లు వెళ్ల�