తెలుగు వార్తలు » petrol touches
అరాంకో చమురు కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడి అంతర్జాతీయంగా మార్కెట్‌ను కుదిపేసింది. దీంతో దేశంలో పెట్రోల్ డీజీల్ ధరలు పెరగుతూనే ఉన్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 74.34లు కాగా ముంబైలో రూ.80. అదే విధంగా ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.67.14 వద్ద స్థిరంగానే నిలిచింది. అయితే ముంబైలో మాత్రం 11పైసలు పెరిగింది. ద