తెలుగు వార్తలు » Petrol Price in Pakistan
తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ. 5.15, రూ.5.65 మేర పెంచుతూ పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశం ఆర్ధికంగా తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇంధన ధరలను పెంచాలంటూ ఆయిల్, గ్యాస్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఓజీఆర్ఏ) చేసిన అభ్యర్థనకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్