తెలుగు వార్తలు » Petrol in a well of drinking water
ఓ ఇంటిలోని మంచినీరు తాగే నీళ్ల బావి ఒక్కసారిగా పెట్రోల్‌మయం అయిపోయింది. ఏంటి షాక్ అయ్యారా..? సాధారణంగా పెట్రోల్ బావులు దుబాయ్‌లో ఉంటాయి కదా అని ఆలోచిస్తున్నారా? అవును నిజమే కానీ.. ఇది చూస్తే మీరూ అవుననే అంటారు. మొదట ఇది చూసి.. ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ వార్త ఆనోటా ఈనోటా.. చేరి వైరల్ అయింది. ఇది వి�