తెలుగు వార్తలు » Petrol Diesel Rates In Telangana
Petrol Diesel Rates: వరుస పెరుగుదలతో వాహనదారులను బెంబేలెత్తించిన పెట్రోల్, డీజిల్ ధరలు.. గత నెల రోజులుగా స్థిరంగా ఉన్నాయి.
దేశీ ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. అసలే కొత్త వెహికిల్ చట్టంతో ఫైన్‌లు కడుతున్న సామాన్య ప్రజానీకానికి మరో షాక్ తగిలినట్లైంది. మంగళవారం పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 5 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.76.28కు చేరింది. డీజిల్ ధర కూడా రూ.71.01కు చేరింది. తెలంగాణలోనే కాదు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పర