తెలుగు వార్తలు » petrol depots
No mask no fuel: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా మారిన అరుణాచల్‌ప్రదేశ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు ధరించకుండా వచ్చే వారికి పెట్రోలు పోయవద్దని రాజధాని ఇటానగర్‌లోని అన్ని పెట్రోలు బంకులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లా ఆహార, పౌరసరఫరాల