Russia Ukraine War: ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తున్న రష్యా సోమవారం కీలక ప్రకటన చేసింది. తమ షరతులకు ఓకే చెబితే.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను తక్షణమే నిలిపివేస్తామంటూ ప్రకటించింది.
Russia Ukraine Crisis Live Updates: రష్యా భూతలం, గగనతలం అనే తేడాలేకుండా.. అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది..11వ రోజుకు చేరుకున్న ఈ యుద్దంలో రష్యా ఐదార్, చెర్నిహివ్ పట్టణాలపై మెరుపు దాడులతో విరుచుకు పడుతోంది.
Russia-Ukraine War Updates: రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకరమైన యుద్ధం 10వ రోజుకు చేరింది. ఎక్కడచూసినా రక్తపు మడుగులు, గాయాలతో అల్లాడుతున్నవారు, శవాల దిబ్బలు, ధ్వంసమైన భవనాలు కనిపిస్తున్నాయి.
Russia Ukraine Crisis Updates: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పోర్ట్ సిటీ ఖెర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు పోల్, ఖార్కివ్, ఎనర్హోదర్, ఓఖ్టిర్కా, చెర్నెహివ్ నగరాలను దిగ్భంధించింది. భీకర పోరాటం సాగుతున్న వేళ..
Russia Ukraine Crisis Live Updates: ఉక్రెయిన్‌లోని నగరాల స్వాధీనం అంతసులుగా ఏం జరగడంలేదు. అడుగడుగునా రష్యా బలగాలకు సవాళ్లెదురవుతూనే ఉన్నాయి. కాని రష్యన్స్ ఎత్తుకు పైఎత్తు వేస్తూ వెళ్తున్నారు. కీవ్, ఖార్కీవ్ ఈ రెండు నగరాలే ఇప్పుడు రష్యా టార్గెట్.
ఉక్రెయిన్‌పైకి దూసుకొస్తున్నాయి రష్యన్ దళాలు. రోజురోజుకూ దాడిని తీవ్రం చేస్తున్నాయి. దీంతో తమ దేశాన్ని కాపాడుకోవడానికి కీలక చర్యలకు దిగారు ఉక్రెయిన్ వాసులు.
మేఘాలయలో ఒక్క సారిగా హింస చెలరేగింది. సీఎం కొన్ రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై నిన్న కొందరు పెట్రోలు బాంబులు విసిరారు. అయితే ఆయన తన అధికారిక నివాసంలో క్షేమంగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా ఆందోళనలు కోనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళనల్లో పలుచోట్ల విపక్ష పార్టీలు కూడా పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు విపక్షాలపై అధికార బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు ఎక్�
అల్లర్లతో హాంకాంగ్ మళ్ళీ ఉద్రిక్తమైంది. ప్రజాస్వామ్య అనుకూలవాదులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఆదివారం వీధుల్లో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేయడమే కాకుండా.. బస్సులు, ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు. చైనాకు చెందిన వ్యాపార సముదాయాలపైనా దాడులకు పాల్పడుతూ.. ఒక సమయంలో రెచ్చి పోయి.. పోలీసులపై పెట్
హాంకాంగ్ మళ్ళీ అట్టుడుకుతోంది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య చెలరేగిన ఘర్షణలు, హింసాకాండలో పలువురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి పోలీసులు జరిపిన కాల్పులు, బాష్పవాయు ప్రయోగం సందర్భంగా 14 ఏళ్ళ బాలుడు మరణించడంతో హాంకాంగ్ తిరిగి అల్లర్లతో దాదాపు అగ్నిగుండమైంది. నిరసనకారులు ముఖాలకు మాస్కులు ధరించి పెద్దఎత్తున వీధుల్లో ఆ�