తెలుగు వార్తలు » Petrol and Diesel Prices Rise
గత కొద్ది రోజుల నుంచి హెచ్చు తగ్గుదలకు లోనైన చమురు ధరలు.. ఇప్పుడు మరింత పెరిగాయి. మొత్తానికి 80 రూపాయల గీటు దాటింది. 2019 సంవత్సరంలో.. 80కి అటూ.. ఇటూ ఊగిసలాడుతూ ఉండేది. ఈ కొత్త ఏడాదిలో బంగారం పెరుగుదలతో పాటు.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో సౌదీ ముడిచమురు స్థావరాలపై దాడి తర్వాత మళ్లీ పెరగడం ఇదే. తాజాగా