తెలుగు వార్తలు » Petrol and Diesel prices in Hyderabad
దేశీయ ఇంధన ధరలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా.. ఈ రోజు పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్‌పై 9 పైసలు తగ్గాయి. దీంతో.. హైదరాబాద్‌లో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ.76.34 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.71.03కు తగ్గింది. అలాగే.. దేశీయ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్‌తో పోల్చితే చాలా తక్కువగానే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.71.84క�