తెలుగు వార్తలు » Petro Prices News
పెట్రో భారం సామాన్యునిపై బండమోపుతోంది. బండి తీసుకుని రోడ్డెక్కాలంటే బెంబేలెత్తిపోతున్నారు సామాన్యులు. అయితే.. ఈనాటి రోజు వారీ పెట్రో భారానికి బీజమెప్పుడు పడింది? ఈ పాపకార్యంలో ఎన్డీయే, యూపీఏల వాటా ఎంత?