తెలుగు వార్తలు » Petro prices in Across Metros
Petrol, Diesel Prices : పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు చమురు ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులకు
పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరల ప్రభావం ముందుగా హైదరాబాద్‌పై పడుతోంది. సైలెంట్ బాదుడుతో మునుపెన్నడూ లేనంతగా ఎత్తుకు ధరలు చేరుకుటున్నాయి.
వారం రోజుల పాటు స్థిరంగా కొనసాగిన పెట్రో ధరలను పెంచుతున్నట్లు దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి.