తెలుగు వార్తలు » Petro Prices Effect
పెట్రో బాదుడులో ఎవరికి వారే సాటి అన్నట్లు వ్యవహరిస్తున్నాయి కేంద్ర, రాష్ట్రాలు. కేంద్రం మోపుతున్న పన్నులో వాటా పొందుతున్న రాష్ట్రాలు అది చాలదన్నట్లు వ్యాట్‌రూపంలోను, సెస్ పేరుతోను వినియోగదారులపై భారం మోపుతున్నాయి. ఇంతకీ ఏ రాష్ట్రం ఏ మేరకు పన్నుభారం మోపుతోంది?