తెలుగు వార్తలు » petitioner seeks high-court direction
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై లాక్ డౌన్ ఉల్లంఘన అభియోగం నమోదైంది. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళిన టీడీపీ అధినేత అడుగడుగునా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆంధ్రా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది