తెలుగు వార్తలు » petitioner asked to stay construction
దేశ రాజధానిలో భవ్యమైన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని, కేంద్ర సచివాలయానికి దివ్యమైన భవనాన్ని రూపొందించాలని తలపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి మోకాలడ్డేందుకు ప్రయత్నించిన వారిని సుప్రీంకోర్టు మందలించింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.