తెలుగు వార్తలు » Petition in the High Court
ప్రజాప్రతినిధుల కేసుల విచారణను వేగంగా చేపట్టాలని గురువారం నాడు తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన ఈ పిల్‌పై సుప్రీంకోర్టు జడ్జి ఆర్ఎస్ చౌహాన్, జడ్జి బి. విజయ్‌సేన్ రెడ్డి లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.