తెలుగు వార్తలు » Peter Paul
నటి వనితా విజయ్ కుమార్ మూడో వైవాహిక జీవితం కూడా ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. మద్యానికి బానిసైన వనితా మూడో భర్త పీటర్‌ని ఇంట్లో నుంచి గెంటేసిందని ఇటీవల గాసిప్‌లు వినిపించాయి
వివాదాస్పద నటి వనితా విజయ్‌కుమార్ భర్త పీటర్ పాల్ ఆసుపత్రిలో చేరారు. చెస్ట్ పెయిన్ రావడంతో అతడిని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
వివాదాస్పద నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ వనితా విజయ్‌కుమార్ ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి చెందిన పీటర్ పాల్‌ని వనితా గత నెలలో పెళ్లి చేసుకుంది.
మూడో పెళ్లి చేసుకున్న నటి వనితా విజయ్‌కుమార్ మళ్లీ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. పీటర్ తనకు విడాకులు ఇవ్వకుండానే వనితాను వివాహం చేసుకున్నాడని ఆయన మొదటి భార్య హెలెన్ ఎలిజిబెత్ ఆరోపణలు చేశారు.
నటి, బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ వనితా విజయ్‌కుమార్ ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు చెందిన పీటర్ పాల్ అనే వ్యక్తిని వనితా క్రైస్తవ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు.
ప్రముఖ నటి, బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ వనితా విజయ్‌కుమార్ శనివారం సినీ పరిశ్రమకు చెందిన పీటర్ పాల్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే