తెలుగు వార్తలు » Petbasheerabad
టీవీ విషయంలో మొదలైన ఓ చిన్న గొడవ ఒకరి ప్రాణాన్ని తీసుకుంది. పేట్‌బషీరాబాద్ ఠాణా పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భాగ్యలక్ష్మి కాలనీలో నివసించే ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె(19) జనగాంలో వసతి గృహంలో ఇంటర్మీడియట్ చదువుతోంది. సంక్రాంతి సెలవుల నేపథ్యం�