తెలుగు వార్తలు » pet dog owner attacked doctor
ప్రేమతో పెంచుకున్న తమ కుక్కను కాపాడలేదంటూ ఓ పశు వైద్యురాలిపై దాడికి దిగిన ఉదంతం ప్రకాశం జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో జరిగిన ఉదంతంలో పశువైద్యురాలు సాహితి స్వల్పంగా గాయపడ్డారు.