తెలుగు వార్తలు » Pet Deer
గత రెండేళ్లుగా ఆప్యాయంగా పెంచుకుంటున్న యజమాని కుటుంబంపైనే దాడి చేసింది ఓ జింక. ఈ దాడిలో యజమాని మరణించగా.. ఆయన భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. బుధవారం ఉదయం తను పెంచుకుంటోన్న జింక దగ్గరకు వెళ్లాడు యజమాని. ఆ సమయంలో అతడిపైఒక్కసారిగా దాడి చేసింది ఆ మృగం. ఈ నేపథ్యంలో అతడిని క�