తెలుగు వార్తలు » pet animals
ఆంధ్రప్రదేశ్‌లో కుక్కలు, పందులు పెంపకానికి జగన్ సర్కార్ లైసెన్సులు జారీ చేసింది. లైసెన్సులు లేని జంతువుల నియంత్రణకు నిబంధనలు విడుదల చేసింది.