తెలుగు వార్తలు » Pet
కొంతమంది పెంపుడు జంతువులను చాలా ఇష్టంగా చూసుకుంటారు. ప్రేమతో ఆదరిస్తారు. వాటితో గడుపుతూ మానసిక ఆనందాన్ని పొందుతారు.
ప్రస్తుతం ఇంట్లో ఉంటే చాలు..ప్రతిది ఆన్‌లైన్ డెలివరీ ద్వారా ఇంటికి వచ్చేస్తుంది. దీని వల్ల చాలా టైం సేవ్ అవుతుందన్న విషయం పక్కనపెడితే కొన్ని వింత సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి. ఓ కస్టమర్‌కు ఆహారాన్ని డెలవరీ చేసిన జొమాటో డెలవరీ బాయ్.. ఆ ఇంట్లోని పెంపుడు కుక్క పిల్లను ఎత్తుకుపోయాడు. పుణెకు చెందిన వందన షా సోమవారం జొమాటో యా�