తెలుగు వార్తలు » Peru Kissing Couple Tumbled
పిచ్చి పీక్స్‌కు వెళ్లడమంటే ఇదేనేమో.. పెరూ దేశంలోని ఓ జంట బ్రిడ్జిపై ముద్దాదుకుంటూ.. అదుపు తప్పి కింద పడి చచ్చిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. పెరూలో పర్వతారోహకులుగా పనిచేస్తున్న ఎస్పినోజ్, హెక్టర్ విడాల్ అనే జంట క్యూసో పట్టణంలో టూరిస్టు గైడ్లుగా పనిచేస్తున్నారు. అయితే ఒక రోజు పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తూ మార్గం మధ�