తెలుగు వార్తలు » Peru earthquake
పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 8.0గా నమోదైనట్లు యూఎస్ భూగర్భ పరిశోధన సంస్థ తెలిపింది. భూ ఉపరితలానికి 110 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ సంస్థ పేర్కొంది. దక్షిణ అమెరికాలో భారీ భూకంపాలు సగటున 70 కిలోమీటర్ల లోతున చోటుచేసుకుంటుండగా, తాజా కేంద్రం ఏకంగా 110 కిలోమీటర్ల లోతున చ�