తెలుగు వార్తలు » Peru
Police Viral Video: ముద్దు పెడితే కేసు పెట్టకుండా మాఫీ చేస్తా.. లేదంటే కేసు పెట్టి లోపలేస్తానంటూ పోలీస్ ఆఫీసర్ ఓ యువతిని బెదిరించాడు...
అది దక్షిణ అమెరికాలోని పెరూ ప్రాంతం.. అక్కడ ఒకే రోజు 227 మంది పిల్లలను బలి ఇచ్చారు. ఈ దారుణం ఈ నాటిది కాదు. 1400 సంవత్సరాల క్రితం నాటిది. ఆ నాడు చిమో రాజుల పాలనలో ప్రకృతి వైపరీత్యాలు తమ సామ్రాజ్యాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే చిన్న పిల్లలను బలి ఇవ్వాలనే ఆచారం ఉండేదట. దీంతో వందలాది చిన్నారులను బలి ఇచ్చి ఒకేచోట ఖననం చేసి ఉంటారని
పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 8.0గా నమోదైనట్లు యూఎస్ భూగర్భ పరిశోధన సంస్థ తెలిపింది. భూ ఉపరితలానికి 110 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ సంస్థ పేర్కొంది. దక్షిణ అమెరికాలో భారీ భూకంపాలు సగటున 70 కిలోమీటర్ల లోతున చోటుచేసుకుంటుండగా, తాజా కేంద్రం ఏకంగా 110 కిలోమీటర్ల లోతున చ�
లిమా: పెరూ రాజధాని లిమా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. నార్త్‌వెస్ట్ పెరూ నుంచి రాజధానికి ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు పైభాగంలో కూర్చున్న ప్రయాణికులు రాళ్లపై పడి మృతి చెందారు. డ్ర
పెరూ: పెరూ-ఈక్వెడార్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.5గా నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. ఇవాళ తెల్లవారుజామున 3.47 గంటలకు భూకంపం సంభివించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. అంబటోకు 224 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం కారణంగా సునామీ వచ్చే అ�