తెలుగు వార్తలు » Pertinax Gorilla
మనుషులకే కాదు.. రగ్బీ ఆట ఆడడం మాకూ వచ్చు ‘ అంటోంది ‘ ఓ గొరిల్లా.. తమాషాగా రగ్బీ బాల్ ని పరీక్షగా చూసి అటూఇటూ విసిరేస్తూ హంగామా చేసింది. బ్రిటన్ లోని డేవాన్ లో గల జూ లో ఉందీ మగ గొరిల్లా..పెర్టినాక్స్ అని అంతా అపురూపంగా పిలుచుకునే 37 ఏళ్ళ ఈ గొరిల్లాకు బాల్స్ తో ఆడుకోవడమంటే సరదా అట.. త్వరలో జరగనున్న రగ్బీ అంతర్జాతీయ మ్యాచ్ లన�