తెలుగు వార్తలు » persons
నల్లగా నిగనిగలాడే జుట్టుంటే అతగాడు ఓర్వలేడు! ఎందుకో తెలియదు కానీ అలా పెద్దగా జట్టు పెంచుకునేవాళ్లంటే ఈర్ష్యాసూయలు! అలా జుట్టు పెంచుకున్న వారికి ఫోన్‌లు చేసి తానో పోలీసునని, అంతేసి జుట్టుంటే కేసు పెడతానని బెదిరించడం అలవాటు చేసుకున్నాడు..
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి బృందం భేటీ కానుంది. లాక్‌డౌన్ నిబంధనలకు భారీ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో సినిమా, టీవీ సీరియల్ షూటింగ్‌లకు అవకాశం ఇవ్వాలని చిత్ర పరిశ్రమ విజ్ఞప్తి.