తెలుగు వార్తలు » personal secretary revealed secret
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవీచ్యుతుడైన నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు తాజగా పెద్ద షాక్ తగిలింది. ఆ షాక్ కూడా తన దగ్గర పని చేసిన సొంత పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) ద్వారా తగలడం విశేషం. పీఎస్ ఇచ్చిన సమాచారంతో సీఐడీ విచారణ కీలక మలుపు తిరిగింది.