తెలుగు వార్తలు » Personal Secretary Dead
కర్నాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ గాయపడగా, ఆయన భార్య, పర్సనల్ సెక్రెటరీ మరణించారు..