తెలుగు వార్తలు » personal data
సైబర్ నేరగాళ్లు మరోసారి మనదేశంపై విరుచుకుపడ్డారు. భారతదేశానికి చెందిన 2.9 కోట్ల మంది డేటాను డార్క్ వెబ్ సైట్ పెట్టేశారు దుండగులు. ప్రముఖ జాబ్ వెబ్ సైట్లలో ఉన్న డేటాను దొంగిలించినట్లు ఆన్ లైన్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబిల్ వెల్లడించింది. భారత దేశ చరిత్రలో మరో అతిపెద్ద సైబర్ క్రైమ్ గా చెబుతున్నారు ఇంటెలిజన్స్ సంస్థ సైబిల్