తెలుగు వార్తలు » personal comment
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజే 'పాత సీన్' ఒకటి కనిపించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్య చిన్న పాటి దుమారం రేపింది.