తెలుగు వార్తలు » Personal Care
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో సరికొత్త బిజినెస్‌తో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫ్రెష్ పేరుతో హ్యాండ్ శానిటైజర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు బాలీవుడ్ మెగాస్టార్ తన ట్విటర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అత్యుత్తమైన ఉత్పత్తులు నీకు , నాకు