తెలుగు వార్తలు » person kill his
అనుమానం పెనుభూతమై కట్టుకున్న ఆళినే కడతేర్చాడు ఓ కసాయి భర్త. బళ్లారి జిల్లా కంప్లి కోట దగ్గర జరిగిన ఈ దారుణ ఘటన వల్ల అభం శుభం తెలియని ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.