తెలుగు వార్తలు » person jumps into hussain Sagar
కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి హుస్సేన్ సాగర్‌లో దూకి గల్లంతయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.