తెలుగు వార్తలు » Perni Nani slams JC Diwakar Reddy
వైసీపీలోకి చేరమని తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రవాణా శాఖ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీలోకి రావాలని జేసీని ఎవ్వరూ ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. రాజకీయంగా చివరి దశలో ఉన్న జేసీని ఆహ్వానించాల్సిన అవసరం ఏముందని నాని ప్రశ్నించారు. ఇక దివాకర్ ట్రావెల్స్