తెలుగు వార్తలు » Permitted To States
రాష్ట్రాలు అదనంగా తీసుకునే 2 శాతం రుణాల వినియోగంపై ఆంక్షలు ఎత్తివేస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకుంది. అవసరాలకు తగినట్లుగా రాష్ట్రాలు వాడుకోవచ్చని పేర్కొంది. ఎప్పటి మాదిరిగా 3శాతం రుణ వినియోగంపై ఆంక్షలు లేవని, అదనంగా ఉండే 2 శాతంలో ఒక శాతం పౌర కేంద్ర సంస్కరణల అమలుకు ఖర్చుపెట్టాల్సి ఉంటుందని ఆర్థికశాఖ వెల్లడించారు. సాధారణ