తెలుగు వార్తలు » permission to open tourist areas
రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను ప్రారంభించేందుకు అనుమతిస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు పర్యాటక శాఖ సిద్ధమైందన్నారు. పర్యాటక ప్రాంతాలతో పాటు